పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
'ప్లవ' - యైవచ్చె శుభస్యశీఘ్రమనగా భాగ్యప్రదోగాది నూ
త్న వసంతం , బిలకున్ , దెలుంగులకు హృద్యంబై , మనోల్లాసమై
స్తవనీయంబయి భోగభాగ్యములగూర్చన్ , జీవసంజీవియై ,
భువన ప్లావిత నందదాయకముగా , మోదప్రదాయంబుగా .
'ప్లవ' - యైవచ్చె శుభస్యశీఘ్రమనగా భాగ్యప్రదోగాది నూత్న వసంతం , బిలకున్ , దెలుంగులకు హృద్యంబై , మనోల్లాసమై ,స్తవనీయంబయి భోగభాగ్యములగూర్చన్ , జీవసంజీవియై ,భువన ప్లావిత నందదాయకముగా , మోదప్రదాయంబుగా .
'ప్లవ' - యైవచ్చె శుభస్యశీఘ్రమనగా భాగ్యప్రదోగాది నూ
రిప్లయితొలగించండిత్న వసంతం , బిలకున్ , దెలుంగులకు హృద్యంబై , మనోల్లాసమై ,
స్తవనీయంబయి భోగభాగ్యములగూర్చన్ , జీవసంజీవియై ,
భువన ప్లావిత నందదాయకముగా , మోదప్రదాయంబుగా .