సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

5, జూన్ 2021, శనివారం

డెభ్భైయొకటో పడిలో .....

 


డెభ్భైయొకటో పడిలో

నిభ్భంగిన్ బడె వయస్సు , నీ ఆశీస్సులతో

నిబ్బరముగ , నిన్గొలుచుచు

నిబ్బడి ముబ్బడి రుజలను నిలిచి గెలిచితిన్ .


మాయమ్మా ! పరమేశ్వరి !

హాయిగ నీ కడుపుతీపి యమృతపు సరసిన్

శ్రేయమ్ములు గంటి , గడమ

ప్రాయమ్మువరకు వదలకు , పదములు 🙏 వీడన్ .


8 కామెంట్‌లు:

  1. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు 🙏🙏🙏 ...

    రిప్లయితొలగించండి
  2. పుట్టినరోజు శుభాకాంక్షలు మాస్టారు 🙏💐💐💐🙏

    రిప్లయితొలగించండి
  3. జన్మదిన శుభాకాంక్షలు మాస్టారుగారు.

    రిప్లయితొలగించండి