సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

29, డిసెంబర్ 2020, మంగళవారం

అలహాబాద్ , త్రివేణీసంగమంలో .....

 


1 కామెంట్‌:

  1. ' దేశభాషలయందు తెలుగు లెస్స' ని వల్కె,
    రాయలు కర్ణాట రాజరాజు,
    ' సుందర తెలుగ ' ని చొక్కి వచించె, సు
    బ్రహ్మణ్యభారతిరా , తమిళుడు ,
    అరయ ' ఇటాలియన్ ఆఫ్ ద ఈష్ట్ ' అంచు, ని
    కోలకోంటి ఒక ఇటాలి మెచ్చె,
    ' అద్భుత ' భాషని అరచి చెప్పెను, బ్రౌను
    ఇంగ్లీషుదొర గణియించి ఘనత,

    దేశ దేశాల పండితుల్ తెలుగు మెచ్చి
    వొగిడినా , రిదిగొ ! నిచటి 'వోగు దగిడి
    గాళ్ళు' తామె బుధులవోలె, గ్రామ్యమనుచు
    తెలుగు నుడులను నిరసింత్రు తులువ లగుచు .

    రిప్లయితొలగించండి