సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

2, జనవరి 2021, శనివారం

తీగకు తగుల్కొన్న సూరీడు

 


సాయంసంధ్యాసమయము ,

హాయిగ మా ఊరిలోని అభవునిగుడిలో ,

తీయగ ఫోటో , ఇదిగో !

తోయజమిత్రుండు తీగతో ముడివడియెన్ .

2 కామెంట్‌లు:



  1. తీగకు తగులుకొనె సవితృ
    డే! గతిని తెలిపెడు వేధుడీ గతిని జిలే
    బీ గట్టిగముడి వడినా
    డే! గగనమణి పరుగుల వడి నిలిపినాడన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జగతీరక్షాదక్షుడు,
    జగదధిపతి, కర్మసాక్షి, సరసిజనళినీ
    వగకాడు, దగులువడె, నిం
    తగ తీగకు, తరమె విథినిదాట,జిలేబీ !

    రిప్లయితొలగించండి