పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
తనసంపద, అధికారము,
ఘనవైదుష్యములవల్ల గౌరవమొనగూ
డున ? రా , దితరుల కందిం
చిన మేలొకటే , మనుజు విజితునిగ నిల్పున్ .
కోటలు దాటే మాటల
చాటింపులవల్ల మేలు జరుగదు జగతిన్,
దీటుగ మేల్ తలపెట్టి, న
దాటుగ సేయంగ నొరుగు, ధార్మిక కృతులన్ .
మీరు మొదలు పెట్టిన ప్రజోపయోగ శుభకార్యం చక్కగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషం గురువు గారూ.
🙏
ఏతరమువారికైనను నూతన మార్గమ్ముచే మనోహర కృత్యంబాతురత చేయుమని మీదాతృత్వము చూపినదిల ధన్యులము సుమీ.
నమోన్నమ:బాగున్నారా అండీ ? చాలా రోజుల తరువాత మీ బ్లాగును చూడడము జరిగింది. గుర్తుకొచ్చి గూగుల్లో వెదికి సుజన సృజన బ్లాగును చూశానండీ.
సంపత్ కుమార్ గారూ ,ధన్యవాదాలు , నమస్సులు .మంచి మిత్రుల పలకరింపు టానిక్ లా పనిచేస్తుంది .
మీరు మొదలు పెట్టిన ప్రజోపయోగ శుభకార్యం చక్కగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషం గురువు గారూ.
రిప్లయితొలగించండి🙏
తొలగించండిఏతరమువారికైనను
రిప్లయితొలగించండినూతన మార్గమ్ముచే మనోహర కృత్యం
బాతురత చేయుమని మీ
దాతృత్వము చూపినదిల ధన్యులము సుమీ.
🙏
తొలగించండినమోన్నమ:
రిప్లయితొలగించండిబాగున్నారా అండీ ?
చాలా రోజుల తరువాత మీ బ్లాగును చూడడము జరిగింది. గుర్తుకొచ్చి గూగుల్లో వెదికి సుజన సృజన బ్లాగును చూశానండీ.
సంపత్ కుమార్ గారూ ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు , నమస్సులు .
మంచి మిత్రుల పలకరింపు టానిక్ లా పనిచేస్తుంది .