రాముండుండెను - ఊ , తదీయ సతి పేరా సీత - ఊ , తండ్రి యా
ఙ్ఞామూర్ధన్యుడు వోయి తా మడవులన్ దాటంగ- ఊ , రావణుం
డామెన్ మోసముతో హరించెను - ఉ , నిద్రార్థ మాతల్లి శ్రీ
రామున్ గాధను విన్చ నూయనుచు , నిద్రన్ , లక్ష్మణా విల్లు వి
ల్లీమంచున్ పలవించు కృష్ణుడు సదా యిచ్చున్ మహార్థంబులన్ .
*****
రామో నామ బభూవ, హుం, తదబలా సీతేతి, హుం,తౌ పితుః
వాచా పంచవటీ తటే విహరతః తామాహర ద్రావణ:l
నిద్రార్ధం జననీ కధామితి హరే:హుంకారతః శ్రుణ్వతః
"సౌమిత్రే!క్వధను ర్ధను ర్ధను" రితి వ్యగ్రాః గిరః పాతు నః ll
ఇది 'రామకర్ణామృతం'లో ప్రస్తావించబడిన శ్లోకం.
ఈరామోనామ బభూవ శ్లోకం నిన్న రాత్రి మననం చేసుకున్నాను. నేడు మీరు ఉటంకించారు. సంతోషం.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిసంతోషం , 🙏 .
వందే కృష్ణ జగద్గురుమ్ 🙏