పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
సొగసుల సోయగాల దినుసుల్ జడి దాకి కకావికై , మనో
ఙ్ఞగతి సరాగమాడు నవమన్మథ ప్రేయసియో యనంగ తాన్
సుగతినిగాంచె నీయమప్రచోదితయై,యెదనిండమోహనాల్
రగిలి, మనోగతామృత సరాంతర మగ్న ప్రమోద సంస్థితిన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి