సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

25, మే 2020, సోమవారం

ఈ లలితాంగి మేని విరు .....


ఈ లలితాంగి మేని విరు పిక్షు శరాసన పొంకమున్ బలెన్ ,
ఈ లలితాంగిసోయగ సకృత్ రతిరూపవిలాస భాసమై
ఈ లలితాంగి చెంగుభిగి హెచ్చులు మెచ్చులు దెచ్చు నంచు శ్రీ
లోలుడె చేష్టితాలుడిగి లో చకితాననుడైతపించెడిన్ .

4 కామెంట్‌లు:



  1. ఈ లలితాంగి మేని‌ విరు..


    కొంచెం నీరు కొంచెం నిప్పు :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీరు వోసి మీరు నిప్పు రాజేతురు
      మగువ విరుపు లోని మర్మ మేదొ
      ఇట్టె పట్టినారు గుట్టు తెలిసె నేడు
      ఈ జిలేబి మాటు మోజులు కడు .

      తొలగించండి
  2. రంగంపేట క్రాసు కాడ
    సామి రంగో సామిరంగా
    కనుగొనవలసిందే సామిరంగా సామిరంగా

    రిప్లయితొలగించండి
  3. మీరూ వారూ దగ్గరి
    వూరోళ్ళని కొంతదెలుసు, వూపులు దెలవవ్ ,
    సారూ ! రంగం పేటకు
    వారూ మీరూ గమించి వచ్చిన వారే .

    రిప్లయితొలగించండి