పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
నాడు నేడు రేపు నావల నీవలలేదు భేదమరయ లెస్సగానునాక మందు గలను నమ్మిన వారికియెల్లె డల గలను మయికొలుపంగ!జిలేబి
వైకుంఠంలో లేవా?చేకొని ద్రావంగ పాలు చిక్కని వెన్నల్శ్రీకాంతా! యని యడిగితి,మీకిది వేరేగ అర్థమిచ్చెన విబుధా ?
:)కలదు నాక మందు కానితల్లి పిరియమెరుగనయ్య రాజ మేల్మి తృప్తిమరల మరల బడయ మానసమ్మెలమినిసేద దీర భువిని చేరినాడజిలేబి
రిప్లయితొలగించండినాడు నేడు రేపు నావల నీవల
లేదు భేదమరయ లెస్సగాను
నాక మందు గలను నమ్మిన వారికి
యెల్లె డల గలను మయికొలుపంగ!
జిలేబి
వైకుంఠంలో లేవా?
తొలగించండిచేకొని ద్రావంగ పాలు చిక్కని వెన్నల్
శ్రీకాంతా! యని యడిగితి,
మీకిది వేరేగ అర్థమిచ్చెన విబుధా ?
తొలగించండి:)
కలదు నాక మందు కానితల్లి పిరియ
మెరుగనయ్య రాజ మేల్మి తృప్తి
మరల మరల బడయ మానసమ్మెలమిని
సేద దీర భువిని చేరినాడ
జిలేబి