సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

19, నవంబర్ 2020, గురువారం

నేడు అలివేలు మంగ జన్మదినం

 


తిరుచానూరున పద్మసారసభవా,దేవీ,మహాలక్ష్మి, మం

గ,రమావల్లభువేంకటేశ్వరుని తాన్కంజోత్పలత్పూజలన్

వరమాలల్ దిగవైచి కోరివలచెన్ వామాక్షి , నే డా పరే

శ్వరి జన్మించినరోజు మ్రొక్కులిడుచున్ ప్రార్ధింతు 🙏 కైమోడ్పులన్ .

2 కామెంట్‌లు:

  1. అమ్మ జన్మ దినం. పుట్టని తల్లికి జన్మ దినం, మన ఆనందం.అమ్మ కరుణించాలి.

    రిప్లయితొలగించండి
  2. తన్నిన వక్షస్థలమున
    నెన్నంగా నుండలేక యింతి విడిచి తాన్
    తిన్నగ తిరుచానూరున
    కన్నులు దెరిచింది మంగ కమలసరసులో .

    రిప్లయితొలగించండి