సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

19, నవంబర్ 2020, గురువారం

ఈ రోజు .....

 

ఈరోజు అంతర్జాతీయ 'పురుష' దినోత్సవం అట !

ఐనా ,


అమ్మే తొలిప్రాధాన్యత ,

ఇమ్ముగ పరమేశ్వరుడు మహేశ్వరి పిదపే ,

నమ్మిన నిజమిది జగతిన్ ,

అమ్మకె పాదాభివందనము 🙏 లు యెపుడున్ .

3 వ్యాఖ్యలు:

 1. అమ్మ లేని అయ్యలేడు. అయ్య లేని అమ్మ లేదు, కాని అమ్మే ముందు.రెండులా కనపడే ఒకటి. ఒకటే ఐన రెండు.
  రెండు కానిది అద్వైతం, న ద్వైతం

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు


  1. అమ్మ లేని అయ్య యాయయ్య లేని య
   మ్మయు జిలేబి లేదు మహిని; రెండు
   గా కనపడు నొకటె గాన నొకటె రెండు
   రెండిమిడెను లేని రెండు లోన!


   జిలేబి

   తొలగించు
 2. మాబాగా జెప్పిండ్రూ ,
  మా బా బొకటేతనువున మంగళమూర్తుల్
  శోభాయమాన సురుచిర
  శ్రీభాస్వఛ్చివభవాని చిఛ్ఛక్తి యుతుల్ .

  ప్రత్యుత్తరంతొలగించు